(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

3.అరణ్యపర్వము


అరణ్యపర్వ - అధ్యాయ 139

॥ శ్రీః ॥
3.139. అధ్యాయః 139
Mahabharata - Vana Parva - Chapter Topics
ద్వారరక్షకశూద్రేణ నివేదితపుత్రమరణేన భరద్వాజేన రైభ్యస్యాపి జ్యేష్ఠసుతేన హననరూపశాపదానం ॥ 1 ॥
పుత్రమరణదుఃఖితేన భరద్వాజేన తద్దేహదహనపూర్వకమగ్నౌ ప్రవేశః ॥ 2 ॥
Mahabharata - Vana Parva - Chapter Text

లోమశ ఉవాచ। 3-139-0x(2217)(21191)
భరద్వాజస్తు కౌంతేయ కృత్వా స్వాధ్యాయమాహ్నికం।
సమిత్కలాపమాదాయ ప్రవివేశ స్వమాశ్రమం ॥ 3-139-1(21192)
తం స్మ దృష్ట్వా పురా సర్వే ప్రత్యుత్తిష్ఠింతి పావకాః।
న త్వేనముపతిష్ఠంతి హతపుత్రం తదాఽగ్నయః ॥ 3-139-2(21193)
వైకృతంత్వగ్నిహోత్రే స లక్షయిత్వా మహాతపాః।
తమంధం శూద్రమాసీనం గృహపాలమథాబ్రవీత్ ॥ 3-139-3(21194)
కింను మే నాగ్నయః శూద్ర ప్రతినందంతి దర్శనం।
త్వం చాపి న యథాపూర్వం కచ్చిత్క్షేమమిహాశ్రమే ॥ 3-139-4(21195)
కచ్చిన్న రైభ్యం పుత్రో మే గతవానల్పచేతనః।
ఏతదాచక్ష్వ మే శీఘ్రం న హి శుద్ధ్యతి మే మనః ॥ 3-139-5(21196)
శూద్ర ఉవాచ। 3-139-6x(2218)
రైభ్యం యాతో నూనమయం పుత్రస్తే మందచేతనః।
తథాహి నిహతః శేతే రాక్షసేన మహాత్మనా ॥ 3-139-6(21197)
ప్రకాల్యమానస్తేనాయం శూలహస్తేన రక్షసా।
అగ్న్యగారం ప్రతిద్వారి మయా దోర్భ్యాం నివారితః ॥ 3-139-7(21198)
తతః స విహతాశోఽత్రజలకామోశుచిర్ధ్రువం।
నిహతః సోఽతివేగేన శూలహస్తేన రక్షసా ॥ 3-139-8(21199)
లోమశ ఉవాచ। 3-139-8x(2219)
భరద్వాజస్తు తచ్ఛ్రుత్వా శూద్రస్య విప్రియం మహత్।
గతాసుం పుత్రమాదాయ విలలాప సుదుఃఖితః ॥ 3-139-9(21200)
భరద్వాజ ఉవాచ। 3-139-10x(2220)
రబ్రాహ్మణానాం కిలార్థాయ నను త్వం తప్తవాంస్తపః।
ద్విజానామనధీతా వై వేదాః సంప్రతిభాంత్వితి ॥ 3-139-10(21201)
తథా కల్యాణశీలస్త్వం బ్రాహ్మణేషుమహాత్మసు।
అనాగాః సర్వభూతేషు కర్కశత్వముపేయివాన్ ॥ 3-139-11(21202)
ప్రతిషిద్ధో మయా తాత రైభ్యావసథదర్శనాత్।
గతవానేవ తం క్షుద్రం కాలాంతకయమోపమం ॥ 3-139-12(21203)
యః స జానన్మహాతేజా వృద్ధస్యైకం మమాత్మజం।
గతవానేవ కోపస్య వశం పరమదుర్మతిః ॥ 3-139-13(21204)
పుత్రశోకమనుప్రాప్త ఏష రైభ్యస్య కర్మణా।
త్యక్ష్యామి త్వామృతేపుత్ర ప్రాణానిష్టతమాన్భువి ॥ 3-139-14(21205)
యథాఽహం పుత్రశోకేన దేహం త్యక్ష్యామి కిల్విషీ।
తథా జ్యేష్ఠః సుతో రైభ్యం హింస్యాచ్ఛీఘ్రమనాగసం ॥ 3-139-15(21206)
సుఖినో వై నరా యేషాం జాయా పుత్రో న విద్యతే।
యే పుత్రశోకమప్రాప్య విచరంతి యథాసుఖం ॥ 3-139-16(21207)
యే తు పుత్రకృతాచ్ఛోకాద్భృశం వ్యాకులచేతసః।
శపంతీష్టాన్సఖీనార్తాస్తేభ్యః పాపతరో ను కః ॥ 3-139-17(21208)
పరాసుశ్చ సుతో దృష్టః శప్తశ్చైష్టః సఖా మయా।
ఈదృశీమాపదం కోత్ర ద్వితీయోఽనువిష్యతి ॥ 3-139-18(21209)
లోమశ ఉవాచ। 3-139-19x(2221)
విలప్యైవం బహువిధం భరద్వాజోఽదహత్సుతం।
సుసమిద్ధం తతః పశ్చాత్ప్రవివేశ హుతాశనం ॥ 3-139-19(21210)

ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి తీర్థయాత్రాపర్వణి ఏకోనచత్వారింశదధికశతతమోఽధ్యాయః ॥ 139 ॥

Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-139-1 ఆహ్నికం స్వాధ్యాయం ప్రత్యహం కర్తవ్యం బ్రహ్మయజ్ఞం ॥
3-139-2 హతపుత్రత్వేన ఆశౌచయుక్తత్వాత్ ॥
3-139-5 శుద్ధ్యతి నిఃసందేహం భవతి ॥
3-139-7 అగ్న్యగారం ప్రవిష్టస్ రక్షోభయం న భవేదితి ॥
3-139-9 శూద్రస్య శూద్రకృతం విప్రియం పుత్రనిరోధేన కృతం ॥
3-139-15 కిల్విషీ శోకాకాంతః ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.